Posts

Showing posts with the label Sandeep kishan -సందీప్‌ కిషన్‌

Sandeep kishan -సందీప్‌ కిషన్‌

Image
    పరిచయం (Introduction) :   ప్రస్థానం తో సిని ప్రస్థానం మొదలుపెట్టి “స్నేహగీతం,రొటీన్ లవ్ స్టొరీ” లాంటి సినిమాలతో ఒక్కో మెట్టు పైకి ఎదుగుతున్నాడు యువ కథానాయకుడు సందీప్ కిషన్. ఇప్పుడు ఇతను హీరోగా మరో సినిమా రాబోతుంది --సందీప్ కిషన్, నిషా అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం 'డీకే బోస్' .'స్నేహగీతం, ప్రస్థానం' చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన యువ కథానాయకుడు సందీప్‌కిషన్‌ బాలీవుడ్‌లోనూ తనకంటూ ఒక ప్రత్యేకగుర్తింపు తెచ్చుకుని 2010లో టాప్‌ 3 చిత్రాల్లో ఒకటైన 'షోర్‌ ఇన్‌ ద సిటీ' చిత్రం ద్వారా బాలీవుడ్‌కు పరిచయమై అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్నాడు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌ తాజాగా రాణాల తరువాత హిందీ సినిమాల్లో నటిస్తున్న హీరోగా సందీప్‌ గుర్తింపు తెచ్చుకున్నాడు.'ఒక నటుడుగా అవకాశం రావడమే ఒక వరమైతే.. ఆ వచ్చిన అవకాశాన్ని నిలుపుకోవడం ఎంతో కష్టం. ఈమధ్య కాలంలో ఎంతోమంది నటీనటులు పరిశ్రమకు వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ వారిలో నిలబడింది కొంతమంది మాత్రమే. ఆ కొద్దిమందిలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా బాలీువుడ్‌లో ఎంట్రీ ఇచ్చి బాలీవ...