Posts

Showing posts with the label రాజసులోచన

రాజసులోచన,Rajasulochana

Image
---------------------------------------------------------------------------------------- పరిచయం : రాజసులోచన అలనాటి తెలుగు సినిమా నటి మరియు కూచిపూడి, భరత నాట్య నర్తకి. తెలుగు సినిమా దర్శకుడు చిత్తజల్లు శ్రీనివాసరావు భార్య. విజయవాడ లో జన్మించారు. ఈమె 1963లో పుష్పాంజలి డాన్స్ స్కూల్ అనే శాస్త్రీయ నృత్య పాఠశాల ప్రారంభించినది. అది ఇప్పటికీ నడుస్తున్నది. అలనాటి చలన చిత్ర సీమకు రాజమకుటంలా ..నిలిచిన నటీమణి రాజసులోచన. ఆమె ప్రముఖ నటే కాదు, ప్రముఖ నర్తకి కూడా. ఎన్నో చిత్రాలలో ఆమె నర్తకి పాత్ర పోషించారు. ప్రముఖ నటులు, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కీర్తి శేషులు యన్ టి రామారావు గారితో పాటు అందరు ప్రముఖ హీరోలతో ఎన్నో చిత్రాలలో నటించారు. ఇటీవల అభినందన సాంస్కృతిక సంస్ధ అందించిన యన్.టి.ఆర్ అవార్డు మరియు బంగారు పతకం అందుకొన్నారు . ప్రొఫైల్ : పేరు : రాజసులోచన , పుట్టినతేది : 15 ఆగస్ట్ 1935 , పుట్టిన ఊరు : విజయవాడ -కృష్ణా జిల్లా, తల్లి : దేవకమ్మ , తండ్రి : భక్తవత్సలం , పెరిగింది -విద్యాభ్యాసము : చెన్నై , వివాహము : 1963 -- చిత్తజల్లు శ్రీనివాసరావు తో (సి,యస్.రావు )ప్రముఖ సిని దర్శకులు. పిల్లలు : ఇద...