Posts

Showing posts with the label Nikహitha(నికిత)

నికిత,Nikitha

Image
======================================================== పరిచయం : మోడలు గా చేసి మలయాళ చలనచిత్రరంగంలో అడుగుపెట్టిన నికిత తెలుగులో మంచి అవకాశాలు సంపాదించుకుంది. " హాయ్ " సినిమాలో హీరోయిన్ గా పరిచయం అయిన నటి నిఖిత . ఆమె నవ్వులో ప్రత్యేకత ఉంది . పన్నెండేళ్ళ వయస్సులోనే ఏవేవో గీతాలను రాసి ఇంట్లో వారిచేత రచయిత్రిగా ముద్రవేయించుకున్న నటి నిఖిత . ఆ మధ్య కొన్ని తెలుగు సినిమాల్లో నటించిన ఈమె కొంతకాలం గ్యాప్ తరువాత " సంబరం ". " ఏమండోయ్ శ్రీవారు " వంటి చిత్రాల్లో నటించింది . మళ్ళీ చాలాకాలం గ్యాప్ తరువాత నటి రాశి సమర్పిస్తున్న సినిమాలో రిషి సరసన నటిస్తున్నారు. ప్రొఫైల్ : పేరు : నిఖిత ఇది రష్యన్ పేరు, మా నాన్న పెట్టారు. పుట్టిన తేది : 06-జూలై - 1981 , ముద్దు పేరు : నిక్కి , నికు, ఊరు : ముంబై , ఎత్తు : 5' 5'' , సోదరీ- సోదరులు : ఇద్దరు చెళ్లెళ్లు, ఒక సోదరుడు. అమ్మ - నాన్న : నాన్న వ్యాపారవేత్త, అమ్మ గృహిణి. చదువు : ఎం.ఎ. ఎకనామిక్స్ మొదటి సంవత్సరం పూర్తి చేశా, మిగతా చదువును కంటిన్యూ , .... నివాసము : ప్రస్తుతాని...