ప్రకాష్ జి వి(సంగీత దర్శకుడు) , Prakash G V(music director)
పరిచయ ము : బాల్యము నుండే సంగీతము పట్ల మక్కువ పెంచుకుని గాయకుడి గా సినిమా రంగ ప్రవేశం చేసి అంనంతరం అతి చిన్న వయస్సులోనే సంగీత దర్శకుడు గా మరి తొలి సినిమాతోనే చక్కటి సంగీత సర్ధకుసిగా పేరు సంపాదించుకున్న వారే ఈ ప్రకాష్ . " చికుబు చికుబు రైలే అదేరెను దీని స్టైలే " అంటు తన మామయ్యా ఎ . ఆర్ . రెహమాన్ సంగీత దర్శకత్వం లో పాట పాడేరు . తన తొలి హిట్ . తరువాత " దింగా దొంగా " సినిమా టైటిల్ సింగ్ పాడేరు . ఇంటర్వ్యూ : సంగీత దర్శకుడు కాకా మునుపు నేను గాయకుడు ని , చిన్ననతినున్ధె పాటలు పాడేవాడిని . మొదటి సరిగా తమిళ సినిమా " వెయిల్ " కి సంగీత దర్శకత్వము చేసే అవకాసము వచ్చినది . పేరు : ప్రకాష్ కుమార్ జి . వి . పుట్టిన తేది : 13 - జూన్ - 1987 , తండ్రీ : వెంకటేష్ , తల్లి : ఎ . ఆర్ . Reihana , సిస్టర్ అఫ్ ఎ . ఆర్ . రెహ్మాన్ , చెల్లి : ఒక చెల్లి , ( వీరు ఇద్దరే - తను + చెల్లి )) ఇష్టమైన ఆట : క్రికెట్ . కొన్ని సినిమాలు : Discography ఇయర్ - 2006 - వెయిల్ - తమిళ్ , ...