Posts

Showing posts with the label Suja Varunee - సుజా వారుణి

Suja Varunee - సుజా వారుణి

Image
    పరిచయం (Introduction) :   Suja Varunee - సుజా వారుణి తమిళ నటి . తమిళ , కన్నడ , తెలుగు -- దక్షిణ బాషా సినిమాలలో నటించారు. 2014 లో ఆలీ హిరో గా నటించిన సినిమా " అలీబాబా ఒక్కడే దొంగ " లో హీరోయిన్‌ గా నటిస్తున్నారు . జీవిత విశేషాలు (profile) :  పేరు :  Suja Varunee - సుజా వారుణి ,  ఊరు : చెన్నై , కెరీర్ : 14 ఏళ్ళ వయసులో  సినిమాటోగ్రాఫర్ రాజరాజన్‌ వలన " ప్లస్ టు (తమిళ)" సినిమాలో  నటించే అవకాశము వచ్చినా ఆ సినిమా హిట్ అవలేదు . తరువాత సపోర్టింగ్ పాత్రలు వేస్తూ  కన్నడ ,మలయాళ లో ఐటం సాంగ్స్  పాత్రలు అవకాశము కొద్దీ  వేసేవారు. నటించిన తెలుగు సినిమాలు (filmography ):  నాగవళ్ళి -హేమ.. గా  (2010),  గుండెల్లో గోదావరి --బంగారి ... గా(2013) , దోసుకెళ్తా ... (2013) ,  అలీబాబా ఒక్కడే దొంగ (2014) , *==============================*   visiti my website > Dr.Seshagirirao-MBBS.