Avika Gor-అవికా గోర్
పరిచయం (Introduction) : Avika Gor-అవికా గోర్ గుజరాతీ కుటుంబములో పుట్టేరు. అవికా గోర్ ఒక భారతీయ టెలివిజన్ మరియు సినీ నటి. కలర్స్ టెలివిజన్ లో ప్రసారమైన చిన్నారి పెళ్ళికూతురు ధారావాహికలో ఈమె నటన దేశవ్యాప్త ప్రశంసలు పొందింది "ఉయ్యాయా జంపాలా" సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు .చిన్నతనము నుండీ డ్యాన్సింగ్ , నటన , మోడలింగ్ ఇస్టము .. . . అయినందున 4 గేళ్ళ వయసులోనే డ్యాన్స్ లో శిక్షణ తీసుకుంది. పదిన్నర సం.ల నుండి నటన మొదలు పెట్టింది. ఎన్నో మోడలింగ్ యాడ్స్ కి యాక్ట్ చేసారు .తెలుగు ,తమిళ కన్నడ, హిందీ... ఫిల్మ్‌స్ లో నటిస్తూ ఉన్నారు. జీవిత విశేషాలు (profile) : పేరు : Avika Gor-అవికా గోర్, పుట్టిన తేదీ : 30-జూన్ -1997, పుట్టిన ఊరు : ముంబై (మహారాస్ట్ర ), తండ్రి : సమీర్ గోర్ (ఇన్వెస్ట్ మెంట్ , ఇంస్యూరెన్స్ ఏజెంట్), అమ్మ : చెత్న గోర్ -హౌస్ వైఫ్ , చదువు : మితీబాయ్ కాలేజ్‌లో ఆర్ట్స్ స్ట్రీమ్‌లో డిగ్రీ చేస్తున్నా., ఇష్టమైన వ్యాపకాలు : డాన్స్ చేయడం, నటించడం. నాలుగేళ్ల వయసు నుంచే డాన్స్ నేర్చుకోవడం మొదలు పెట్ట...