ఆర్తి అగర్వాల్-ArthiAgarwal
పరిచయం : ఆర్తి అగర్వాల్ ( మార్చ్ 5 న్యూ జెర్సీ), 14 సంవతరాలు వరకు న్యుజేర్సి లోనే పెరిగేరు . మొదట సునీల్ శెట్టి అమెరికా లో ఒక డాన్స్ ప్రోగ్రాం కి పిలిచి చేయించారు . పెర్ఫార్మెన్స్ బాగుందడము వలన బోలివుడ్ కి రావడము జరిగింది . హిందీ లో పాగాల్పన్ లో 2001 లో బాగా హిట్టయింది .తెలుగు లో మొదట ' నువ్వు నాకు నచ్చావు ' వెంకటేష్ తో చేశారు . ప్రొఫైల్ : పేరు : ఆర్తి అగర్వాల్ , పుట్టిన తేది : మార్చ్ 5 -1985. పుట్టిన ఊరు : న్యుజేర్సి - యు.యస్.ఎ.(USA) , చదువు : +2 , తోబుట్టువులు : చెల్లి -ఆర్తి అగర్వాల్ - నటి , పెళ్లి : ఆర్తి అగర్వాల్ , ఉజ్వల్ కుమార్ తో సికింద్రాబాద్ లో నవంబర్ 22-నవంబర్- 2007 , . సినిమాలు : అందాలరాముడు, కాత్రపతి, సోగాడు, సంక్రాంతి, అడవిరాముడు, నేనున్నాను, వీడు, .. మొదలగునవి. ========================== Visit my website : Dr.Seshagirirao.com