Posts

Showing posts with the label Isha Chawla-ఇషా చావ్లా

Isha Chawla , ఇషా చావ్లా

Image
image : Courtesy with Eenadu cinima news. పరిచయం (Introduction) : తొలిసారిగా టాలీవుడ్ ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్తినది. " ప్రేమకావాలి " సినిమా ద్వారా 2011 లో తెరంగేట్రం చేసి ... మంచి పేరు వచ్చింది. సునిల్ తో '' పూలరంగడు " హిట్ అయింది. కెరీర్ : చదువు అయిన తరువాత సొంత అభిరుచి పరంగా ముంబై లో థియేటర్ గ్రూఫ్ లో చేరింది .3 మాసాలు ట్రైనింగ్ ప్రోగ్రాం " baary John Acting Studio"నుండి తీసుకొని థియేటర్ ఆర్ట ని కంటిన్యూ చేసారు. కొన్ని వ్యాపార ప్రకటనలూ చేసారు.  జీవిత విశేషాలు (profile) : పేరు : ఇషా చావ్లా , ఊరు : డిల్లీ , పుట్టిన తేదీ : 96-మార్చ్ -1988, కుటుంబము : నాన్న ఎస్.కె.చావ్లా -వ్యాపారి , అమ్మ:వేణు చావ్లా -గృహిణి తోబుట్టువులు : ఇద్దరు అక్కలు -సాజల్ & అంకిత , , చదువు : డిగ్రీ :పొలిటికల్ సైన్స్ - డిల్లి యూనివర్శిటీ , తెరంగేట్రం : 'ప్రేమకావాలి' చిత్రం ద్వారా రంగప్రవేశం చేశాను. ఆ తరువాత 'పూలరంగడు' నటిగా నాకు మంచి గుర...