Posts

Showing posts with the label విజయ్ (తమిళ్ నటుడు)

విజయ్ (తమిళ్ నటుడు) , Vijay (tamil actor)

Image
పరిచయం : సచిన్ అనే తమిళ చిత్రము తెలుగు లో కి డబ్బింగ్ చేయడం ద్వార తెలుగు తెరకు పరిచయం అయిన తమిళ నటుడు ... విజయ్ . తమిళ సినీ ఇండస్ట్రి లో బాల నటుడి గా పరిచయమయి , ఎన్నో హిట్ సినిమాలు లో నటించారు . ప్రొఫైల్ : పేరు : జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ , నిక్ నేమ్ : ilayathalapathy , పుట్టిన రోజు : 22 జూన్ 1974. పుట్టిన ఊరు : చెన్నై -తమిళనాడు స్టేట్. నాన్న : యస్ . ఎ . చంద్రశేఖర్ , అమ్మ : శోబ చంద్రశేఖర్ , తోబుట్టువు : విద్య .. సోదరి 2 సం . వయసున్నపుడే చనిపోయింది . చదువు : డిగ్రీ - విజుయాల్ కమ్యూనికేషన్స్ . భార్య : సంగీత - పెళ్లి తేది = 25 ఆగష్టు 1999 , పిల్లలు : కొడుకు - జాసన్ సంజయ్ - పుట్టిన తేది = 26 ఆగష్టు 2000 , కూతురు - దివ్య సాషా = 09 సెప్టెంబర్ 2005 . మొదటి సినిమా : నాలయ తీర్పు -1992 తెలుగు సినిమాలు : సచిన్ - డబ్బింగ్ సినిమా ఫిల్మోగ్రఫీ నటుడి గా ( తమిళ సినిమాలు ) విల్లు (2009) - పుగాజ్ అండ్ మేజర్ సరవనన్ పంధయం (2008) కురువి (2008) - వేత్రివేల్ మంత్ర (2007) అజ్హగియ తమిజ్ మగన్ (2007) ఉలియిన్ ఓసి (2007) - రాజేంద...