జగదీష్ చంద్రప్రసాద్ ,Jagadish chandraprasad (producer)
పరిచయం : చిత్ర పరిశ్రమలో ఆయనొక సుప్రసిద్ధ నిన్మట కాకపోయినా అందరి కీ తెలిసిన ,అందరు తెలిసిన ప్రముఖ నిర్మాత . ఆయననిర్మించిన ఆరు చిత్రాలు , తొలి చిత్రము మినహా అయిదు చిత్రాలు విజయవంతమినవే . గంగి గోవు పాలు గరిటడైనచాలు అన్నట్లు ,తీసిన కొద్ది సినిమాలే అయినప్పటికీ మంచి జాబ్ శాటిస్ఫచ్షన్ ఎంజాయ్ చేసారు . గత తరానికి చెందినఒక su ప్రసిద్ధ నిర్మాతకు పెద్ద అల్లుడు కావడం తో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా చిత్ర రంగ ప్రవేశం చేసి ఆ పై క్రమము గాతనదైన వ్యక్తిత్వము తో కృషితో తన వునికిని ఆవిష్కరించుకున్న నిర్మాత ఈయన . శ్రీ లలితా మూవీస్ పతకము పై ౫విజయవంతమైన చిత్రాలను నిర్మించి ఆ పై గౌరవప్రదంగా నిర్మాణ వ్యాపకం నుండి తప్పుకొని ఎగ్జిక్యూటివ్ producer గాకొనసాగుతున్నారు . ప్రొఫైల్ : పేరు :గంధమనేని జగదీష్ చంద్రప్రసాద్ , పుట్టిన ఊరు :శివగిరి (గ్రామము)-పిచ్చాటూరు మండలం,చిత్తూరు జిల్లా . పుట్టిన తేది : 09-మే-1938 . నాన్న పేరు :గంధమనేని సంగమ నాయుడు , అమ్మ పేరు : సరోజినీ దేవి , చదువు : బి.ఎ. భార్య : లలితా కుమారి ,(పెళ్లిరోజు-10 ,జూన్ ,1959 . దుక్కిపాటి మధుసూదనరావు ,-సిని నిర్మాత. ఫిల్మోగ...