Posts

Showing posts with the label Vijaya Y.

విజయ వై , Vijaya Y.

Image
పరిచయం : వై.విజయ తెలుగు సినిమా నటి. మొదటి చిత్రం : 1970లో విడుదలైన 'తల్లిదండ్రులు'. శోభన్‌బాబు సరసన కథానాయికగా నటించింది. సుమారు 1000 సినిమాలు పైగానే చేసారు . ప్రొఫైల్ : పేరు : వై.విజయ, పుట్టిన తేదీ : 07 నవంబర్ 1957 , ఊరు :జన్మించిన ఊరు కర్నూలు , బాల్యము కడప లో జరిగినది . తండ్రి : ఎనిగండ్ల జ్ఞానయ్య - సహకార శాఖ లో ఉద్యోగము , తల్లి : బాలమ్మ , చదువు : 8 వ తరగతి - వెంపటి చిన సత్యం దగ్గర నాట్యము నేర్చుకున్నారు . తోబుట్టువులు : 9 గురు . ఈమె 5 వ సంతానము -- (నలుగురు మగపిల్లలు ,ఆరుగురు ఆడపిల్లలు), భర్త : ప్రేమ వివాహము - కుటుంబ మిత్రుడు పిల్లలు : ఒక కూతురు . నివాసము : చెన్నై , చిత్ర సమాహారం * మల్లె మొగ్గల * విచిత్రం * త్రినేత్రుడు 1. బడ్జెట్ పద్మనాభం (2001) 2. అప్పారావు కి ఒక నెల తప్పింది (౨౦౦౧) 3. ఇద్దరు మిత్రులు (1999) 4. శుభాకాంక్షలు (1998) 5. రాంబంటు (1996) .... 2nd wife of Raja Ramachandra Prasad 6. అమ్మోరు (1995) .... Leelamma .7. బ్రహ్మచారి మొగుడు (1994) 8. నెంబర్ వన్ (1994) 9. ప్రేమ & కో . (1994) 10. డిటెక్టివ్ నారద (1993) 11. పచని సంసారం (1992) 12. ఏప్రి...