ఎస్ ఎస్ రాజమౌళి , Rajamouli
---------------------------------------------------------------------- పరిచయం : ఎస్ ఎస్ రాజమౌళి అని అనగానే వరస విజయాలు కనిపిస్తాయి . తన అద్భుతమైన స్క్రీన్ ప్లే తో ప్రతి సినిమా ని సక్సెస్ చేస్తూ వస్తున్నారు . యమదొంగ లతో వరుస విజయాలను అందిచారు. ఇందులో విశేషం ఏమిటి అంటే ప్రతి సినిమా కు ( సింహాద్రి నుంచి ) కధ, మాటలు ,సంగీతం లను ఒకే వ్యక్తులు అందిచారు . ప్రొఫైల్ : పేరు : రాజ్ మౌళి యస్ . యస్ . ఊరు : తాత తండ్రుల ఊరు - కొవ్వూరు , రాజముండ్రి దగ్గర . పుట్టిన ఊరు : రాయచూర్ - కర్ణాటక , పుట్టిన తేదీ : 10 అక్టోబర్ 1973, చదువు : ఇంటర్మీడియట్ , తండ్రి : విజయేంద్ర ప్రసాద్ - సిని కదా రచయిత , కజిన్ : కీరవాణి - మ్యూజిక్ డైరెక్టర్ , భార్య్ : రమా రాజమౌళి , కెరీర్ : చిన్నతనము నుండి సినిమా లంటే ఇస్టమున్నందున చదువు మానివేసి ఎడిటర్ కోటగిగి వెంకటేశ్వరరావు దగ్గర అసిస్టెంట్ గా జాయినయ్యారు . కొన్నాళ్ళు ఎ.వి.యం.రికార్డింగ్ స్టూడియో లో పనిచేసారు . తన తండ్రీ దగ్గర అసిస్టెంట్ గా 6 సం. ఉన్నారు . తనే స్వతహా గా దర్సకుదవ్వాలని తలంపు తో ఉండేవారు . అర్ధాం...