Posts

Showing posts with the label కిరణ్ రాధోడ్

కిరణ్ రాధోడ్ ,KiranRathod

Image
************************************************************************************** పరిచయం : ఈమె బాలీవుడ్ నటి . తెలుగు , కన్నడ , హిందీ లో నటించారు . ఈమె రవీనా తండ్డాన్ కజిన్ . నువ్వులేక నేనులేను' చిత్రం ద్వారా సినిమారంగంలోకి అడుగుపెట్టిన కిరణ్‌ రాథోడ్‌ తమిళచిత్రరంగంవైపు మళ్ళీ అక్కడ పెద్ద హీరోయిన్‌ గా ఎదిగింది. కమల్‌ సరసన 'సత్యమే శివమే' వంటి చిత్రాల్లోనూ నటించింది. అందచందాలు, ఎక్స్‌ పోజింగ్‌ పుష్కలంగా చేసే ఈ భామ తిరిగి తెలుగులో రాజేంద్రప్రసాద్‌ సరసన నటిస్తోంది. ప్రొఫైల్ : పేరు : కిరణ్ రాథోడ్ , ఇతర పేర్లు : కిరణ్ టాండన్ , నిక్ నేమ్ : కిరణ్ , పెట్ నేమ్ : తందూరీ , పుట్టుక : జైపూర్ - రాజపుట్ రాయల్ మార్వాడి ఫ్యామిలీ లో పుట్టేరు , పుట్టిన తేది : *11 - *జనవరి - 1981 చదువు ; గ్రాడ్యుయేట్ , ఎత్తు : 6' 0'' తండ్రి : మోహన్ సింగ్ , తల్లి : అనిత రాథోడ్ , తోబుట్టువులు : అజయ్ & శక్తి , వ్రుత్తి : నటి , డ్రెస్ డిజైనర్ , మొదటి ఫిలిం : యాదేయిన్ -హిందీ-2001 , కిరణ్ రాధోడ్ నటించిన తెలుగు చిత్రాలు అందరూ దొంగలే, దొరికితే నువ్వులేక నేను ల...