Posts

Showing posts with the label Meenakumari(Hindi)-మీనా కుమారి(హిందీ)

Meenakumari(Hindi)--మీనా కుమారి(హిందీ)

Image
- ----------------------------- పరిచయం : మీనా కుమారి పాతతరము బాలీవుడ్ నటి. తన కెరీర్ 1962 నుండిప్ర్రారంభమైనది. ఏడుపు సీన్లు బాగా నటించేది. పెళ్లి చేసుకున్నా  ఒంటరిగానేజీవించారు.   హీరోయిన్ అంటేనే అందానికి ప్రతిరూపంగా భావిస్తుంటాం. అందంలో వారికి ఏ లోపం ఉండకూడదని అనుకుంటాం. కానీ ఒక హీరోయిన్ వేలు లేకుండా తన కెరియర్ ను సాగించింది. పైగా ఆ విషయం పైకి తెలియకుండా జాగ్రత్త పడింది. బాలీవుడ్ లో సుప్రసిద్ధ నటి మీనాకుమారి. అమె అందానికి, అభినయానికి అనాటి ప్రేక్షకుల ముగ్థులు అయ్యేవారు. అయితే మీనాకుమారికి ఒక చిటికిన వేలు లేదు. ఒక ఆపరేషన్ లో ఆమె చిటికిన వేలును డాక్టర్లు తొలగించారు. ఈ విషయాన్ని ప్రేక్షకులకు తెలియకుండా మీనాకుమారి మేనేజ్ చేసింది. తన చేతిని దాచి దాచనట్లు దాచకుండా దాచేది. దీంతో ఈ విషయాన్ని అప్పట్లో ప్రేక్షకులు కనిపెట్టలేకపోయారు. ఇదీ అనాటి నటీనటుల గొప్పతనం..! ప్రొఫైల్ :  పేరు : మీనా కుమారి ,  పుట్టుక పేరు :  Mahjabeen Bano, నిక్ నేమ్‌: మంజూ,  పుట్టిన తేదీ : 01-ఆగస్ట్ -1932, ...