Visakha singh-విశాఖ సింగ్
పరిచయం (Introduction) : దక్షిణ భారత భాషా చిత్రాలలోను, హిందీ చిత్రాలలోనూ కనిపిస్తూ ఉన్నారు. మదటిలో ఈమె కొ్ద్దిగ నలుపు రంగులో ఉంటున్నందున ఆఫర్లు రాలేదు. 2007 లో "Gnaapakam" సినిమాలో సారంగి గా నటించి తెలుగు తెరకు పరిచయమయ్యారు. జీవిత విశేషాలు (profile) : పేరు : విశాఖ సింగ్ . పుట్టిన ఊరు : అబూ దుబాయ్ , పుట్టిన తేదీ : 05 మే 1987 , చదువు : బిజినెస్ లో గ్రాడ్యుయేషన్ (MBA)డిల్లి యూనివర్సిటీ నుండి , కెరీర్ : చదువు పూర్తయ్యాక స్టేఫ్రీ సెక్యూర్ , కెల్లాగ్స్ కె , బ్రూక్ బ్రాండ్ రూబీ టీ వంటి యాడ్స్ లో పనిచేసారు . 2003 లో 10 వ తరగతి చదువు తుండగా Ashutosh Gowariker దృస్టిలో పడి " Swades" సినిమా కోశం అడిషన్ చేసి...