రాజేశ్వరి ఢిల్లీ , Rajeshwari Delhi
పరిచయం : ఇప్పుడు మనకున్న కేరక్టర్ ఆర్టిస్టులలో 'ఢిల్లీ రాజేశ్వరి ' ది ఓ ప్రత్యేకశైలి. డిల్లీలో పుట్టి పెరిగి అక్కడె పోస్టుగ్రాడ్యుయేషన్ చేస్తూ నృత్యాన్ని అభ్యసించిన రాజేస్వరి కొణ్తకాలము అస్సాం లో టీచర్ గా పనిఛేసారు. పోస్టుగ్రాడ్యుయేషన్ చేసిన విద్యార్ధినిగా, గృహిణిగా ,టీచరుగా , వ్యాఖ్యాతగా , కృరక్టర్ నటిగా ఇలా ఎన్నో కోణాలు వున్న ఆమె తన జీవితంలోని చాలా అనుభవాన్ని సంపాదించారు. తండ్రి : మల్లేశ్వర శర్మగారు, అమ్మ పేరు : హైమావతి. నివాసం : రాజమండ్రి దగ్గర అమలాపురము తాలూకా కొత్తపేట గ్రామము . ఈమెకు ఒక తమ్ముడు ఉన్నాడు. భర్త పేరు శేషసాయిప్రసాద్, ఒక బాబు -పేరు కల్యాణ్. సినిమాచాన్స్: మొదట సి.స్.రావు గారిద్వార "గనపతి" సీరియల్ దూరదర్శన్ లో ఒక పాత్ర వేసారు. క్రిష్ణవంశీ ద్వారా "అంత:పురం" సినిమాలో అవకాశం దొరికింది. నటించిన కొన్ని సినిమాలు: అంత:పురము. సముద్రము. ఇంద్ర. చిత్రము, నువ్వేకావాలి, డీ, ఖుషీ ఖుషీగా. ‘కార్తీకమాసం’ చక్రం మా ఆయన సుందరయ్య( బ్యాంక్ మేనేజర్‌గా ఢిల్లీ రాజేశ్వరి