అనురాధ మెహతా ,Anuradha Mehtha
పరిచయం : Anuradha మెహతా మొదట మోడల్ గా చేసి నటి గా ఎదిగారు. తెలుగు లో అల్లు అర్జున్ సరసన "ఆర్య " సినిమాలోమొదటి గా నతించారు . కన్నదన్ లో పునీత్ రాజ్కుమార్ సరసన "ఆజయ్" సినిమా లో నటించారు . ప్రొఫైల్ : Name : Anuradha Mehatha, నటి ంచిన కొన్ని సినిమాలు : ఆర్య . నువ్వంటే నాకిష్టం . వేడుక . ఆజయ్ - కన్నడ హన్గానసు - కన్నడ. =========================== Visit my website : dr.seshagirirao.com