అర్జున్ , Arjun Tamil
====================================================== పరిచయం (Introduction) : అర్జున్ సార్జ ఒక ప్రముఖ దక్షిన భారత సినిమా నటుడు . కరాటె స్పెషల్ నటన . కన్నడ కుటుంబములో పుట్టి పెరిగారు . జీవిత విశేషాలు (Profile) : పేరు : అర్జున్ సార్జ , అసలు పేరు : శ్రీనివాస సార్జ -ఆర్ , పుట్టిన తేది - : 15-08-1964, పుట్టిన ఊరు : చెన్నై , పెరిగిన ఊరు : బెంగళూర్ , చచువు : బి.యస్సి , తండ్రి ------- జె . సి . రామస్వామి ( శక్తి ప్రసాద్ ) ప్రముఖ కన్నడ నటుడు . తల్లి : లక్ష్మీదేవి , తోబుట్టువులు : అన్నయ్య --- కిసోర్ సార్జ ( దర్శకుడు , కన్నడ నటుడు)సోదరి -చిక్కడదేవ జమ్మన్ని , భార్య : నివేదితా అర్జున్ ( ఆశా రాణి కన్నడ నటి ), పిల్లలు : ఇద్దరు కుమార్తెలు-- ఐస్వర్య , అంజన , అర్జున్ మామ - రాజేష్ ఒక కన్నడ నటుడు ఫిల్మ్ కెరీర్-- : తమిళం లో బాలనటుది గా ప్రారంభమై 2౦౦ సినిమాలకు పై గా నటించారు . తమిళ , తెలుగు , కన్నడ , మళయాళ భాషలలో నటించారు . Filmography 1984 - Kadamai 1985 - Avan Yaar Ilamai Sivappu Kili Vesham 1986 - En Sabadham Kuli Kaal...