Posts

Showing posts with the label మాధవన్

మాధవన్ , Madhavan

Image
పరిచయము : మాధవన్ , ఒక తమిళ నటుడు . తెలుగు లో కొన్ని సినిమాలు చేసారు , తెలుగు - సఖి సినిమా తో మొదలైనది . ప్రొఫైల్ : ఫుల్ నేమ్ : R. మాధవన్ పెట్ నేమ్ : మడ్డి డేట్ ఆప్ బర్త్ : 1st జూన్ , 1970 (1st June, 1970 ) ప్లేస్ ఆప్ బర్త్ : జేం సెడ్ పూర్ , ఇండియా తెలిసిన భాషలు : తమిళ్ , ఇంగ్లీష్ , హిందీ, భార్య : సరిత బిర్జే (ఎయిర్ హోస్తేస్స్)-పెళ్లి సం.1999 పిల్లలు : ఒక కొడుకు-వేదంట్ పుట్టిన తేది :21-08-2005 , నాన్న : రంగనాధన్ (ఎగ్జిక్యూటివ్ in టాటా స్టీల్ ), అమ్మ : సరోజ (మేనేజర్ స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా) సోదరి : దేవిక రంగనాధన్ (సాఫ్ట్వేర్ ఇంజనీర్), నటించిన కొన్ని సినిమాలు : 2000 alipayuteey ..... తెలుగు - సఖి 2000 ఎన్నవలె స్నేహ ..... తెలుగు - నిన్ను చూసాక 2001 మిన్నలే ..... తెలుగు - చెలి 2001 దుమం దుమం దుమం ..... తెలుగు - డం డం డం 2001 పర్తలే పరవాసం ..... తెలుగు - పరవాసం 2001 రేహ్న హాయ్ తేరే దిల్ మెయిన్ 2002 కన్నతిల్ ముతమిత్తల్ ....