సునయన, Sunayana
పరిచయమ : సునయన దక్షిణ భారత సినీ నటి . తమిళ , తెలుగు , మలయాళం సినిమాలలో నటించారు . ఈమె మొదటి సినిమా తమిళం లో " kadhalil vizhunthen " హేరో నకుల్ తో బాగా హిట్ అయినది . ప్రొఫైల్ : పేరు : సునయన , ఫిల్మోగ్రఫీ : తెలుగు : సమ్థింగ్ స్పెషల్ (2006), 10 th క్లాస్ (2006), మిస్సింగ్ (2007). తమిళం : శివాజీ - థి బాస్ (2007), kadhalil vixhunthen (2008), masilamani (2009), యాతుమగి (2009), కతిర్వేల్ (2009), మలయాళం : బెస్ట్ ఫ్రెండ్స్ (2006), కన్నడ : గంగే బారే తున్గే బారే (2008). =========================================================== visiti my website > Dr.Seshagirirao-MBBS.