అశోక్ సాయి యస్ , ashok sai S
పరిఛయం : అశోక్ సాయి తెలుగు టీవీ నటుడు . ఎక్కువగా కామెడీ అంటే ఇస్టము . మొత్తము 15 సీరియల్స్ చేసారు . ప్రొఫైల్ : పేరు : అశోక్ సాయి , యస్ . వయసు : 33 సం . లు . పుట్టిన ఊరు : మహా బూబ్ నగర్ . చదువు : బి . ఎ . వచ్చిన భాషలు : Telugu , ఇంగ్లీష్ , హిందీ . హాబీస్ : T V చూడడం , సినిమలుకు వెళ్ళడం , మొదటి సీరియల్ : నేటి విద్యార్ధి , ప్రెసెంట్ అడ్రస్ : # 1 - 7 - 185 , పోచమ్మ గుడి దగ్గర , హనుమాన్ నగర్ , న్యూ గంజ్ - మహబూబ్ నగర్ . ఫోన్స్ : 9440212088 , 08542 281420. ఫిల్మోగ్రఫీ : సీరియల్స్ : నేటి విద్యార్ధి , కాయిన్ (coin) - మినీ మూవీ - జీ Telugu .