Posts

Showing posts with the label Achyuth-అచ్యుత్

అచ్యుత్ , Achyuth

Image
=========================================================== పరిచయం : అచ్యుత్ తెలుగు దూరదర్సిని మరియు సినిమాలలో ఆనతి కాలంలో మంచి పేరు -సంపాదించిన నటుడు , కళాశాలలోడిగ్రీ చదువుతున్న రోజుల నుంచి నటనపై ఆసక్తి చూపారు . 1983 లో రెండేళ్ళు హైదరాబాద్ లో ని మధు ఫిలిం సిక్షన సంస్థ లో నటనలలో సిక్షన పొందారు , 1986 లో ఇంద్ర ధనస్సు అనే దూరదర్సన్ సీరియల్ లోను , 1989 లో "మిస్టర్ బ్రహమనందం" , 'ఇదెక్కడైనా ఉందా ' అనే సీరియల్స్ లో నటించి ఎంతోపేరు తెచ్చుకున్నారు. సుమారు ౫౦ సీరియల్స్ లో నటించారు . మొదటి సీరియల్ "హిమబిందు " తెలుగు సినిమా రంగంలో ప్రవేశించి 1991 లో జంధ్యాల  దర్శకత్వం లో ని 'ప్రేమ ఎంత మధురం ' మరియు 1992 లో బి. సి, శేకర్ దర్సకత్వంలోని 'పట్టుదల' సినిమాలలో నటించారు , వీరి కృషికి గుర్తింపుగా 1990 లో జాతీయ స్థాయిలో 'జయసేన్ అవార్డ్ ' అందుకున్నారు. హిమబిందు , "మిస్టర్బ్రహ్మానందం" లో ఉత్తమ నటుడు గా అవార్డు అందుకున్నారు. 1990 లో ప్రతిష్టాకరమైన 'నంది అవార్డు' ఆంధ్తప్రదేశ్ప్రభు...