Posts

Showing posts with the label Lakshmi Kanthamma-లక్ష్మి కాంతమ్మ

లక్ష్మి కాంతమ్మ , Lakshmi Kanthamma

Image
పరిచయం : నాటి 'మాలపిల్ల '(1938) సినిమా లో సుందరరామ శాస్త్రి భార్య గా నటించిన పువ్వుల లక్ష్మి కాంతమ్మఇటీవల మరణించారు , ఆమె వయసు 93 ఏళ్ళు , సినిమాల కు రాకముందు , రంగస్టల నటి , పౌరాణిక నాటకాలలోచాల వేషాలు వేసారు , ఫున్ డాక్టర్ గా పేరు పొందిన వైశ్యులు చంద్రశేకరం కోడలు గాయని యస్ జానకి మంచిస్నేహుతురాలు , జానకి ద్వార ఏంటో మంది కళాకారు లతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఒక మేన కోడలు తప్ప ఈమెకుదగ్గరి వారు ఎవరు లేరు , ఆఖరి దశలో మేనకోదలే అన్నిటికీ అయ్యలు . వృద్ధాప్యం లో వచ్చే కళాకారుల పించన్ మీదనేబ్రతికే వారు . ప్రొఫైల్ : పేరు : లక్ష్మి కాంతమ్మ , ఈమెకు ఒక మేనగోడలే ... మరెవరు లేరు . నటించిన కొన్ని సినిమాలు : మాలపిల్ల , (1938) సతి తులసి (1936) తొలి చిత్రము , అత్త ఒకింటి కోడలే ,(1958) , ఈడుజోడు (1963), ఉయ్యాల జంపాల (1965) , మా ఇంటి మహలక్ష్మి (1959) , మూగమనసులు (1964) , (Source : సితార సిని వార పత్రిక -- సెప్టెంబర్ 28 - 2008) =========================== Visit my website : dr.seshagirirao.com