Posts

Showing posts with the label మధుమిత

మధుమిత,Madhumita

Image
పరిచయం : మధుమిత , తమిళ హీరో 'శివ బాలాజీ ' పెళ్లి తర్వాత నటనకు గుడ్‌బై చెప్పి గృహిణిగా స్థిరపడాలని సినీ నటి మధుమిత నిర్ణయించుకొన్నారు.ఇటీవల వారి పెళ్లి నిశ్చితార్థాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. సంవత్సరం తర్వాత వారి వివాహం జరగనుంది. ప్రొఫైల్ : స్క్రీన్ నేమ్ - మధుమిత అసలు నేమ్ - స్వప్న మాధురి . పుట్టినరోజు - 20 ఆగస్టు . మొదటి సినిమా - సందడె సందడి . మొదటి హీరో - శివాజి . మొదటి దర్శకుడు : ముప్పలనేని సేవ, నటించిన తెలుగు చిత్రాలు : పుట్టింటికి రాచెల్లి సందడే సందడి అమ్మాయిలు అబ్బాయిలు నువ్వే నువ్వే సందడే సందడి