Posts

Showing posts with the label Shreya Ghoshal-శ్రేయ ఘోషల్

శ్రేయ ఘోషల్ , Shreya Ghoshal

Image
పరిచయం : శ్రేయ ఘోషల్ ఒక ప్రముఖ బాలీవుడ్ నేపధ్య గాయకురాలు , అనేక ప్రాంతీయ భాషలలో ను గానము చేసారు . ముఖ్యముగా బెంగాలీ ,కన్నడ , మలయాళం , మరాటి , తమిళ్ , తెలుగు . ప్రొఫైల్ : పేరు : శ్రేయా ఘోషల్‌, పుట్టిన తేది : 12-మార్చ్ -1984. వృత్తి : నేపథ్యగానం, మాతృ భాష : బెంగాలీ , పుట్టిన స్థలం : రవత్భాట ( Rawatbhata, a small town near Kota, Rajasthan), తండ్రీ : బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్ లో ఇంజనీర్ . తల్లి : పోస్ట్ గ్రడ్యేట్ లిటరేచర్ లో కరీర్ : బాల్యము లోనే అమ్మతో హార్మోనియం నేర్చుకున్నారు , హిందుస్తానీ క్లాసికల్ మ్యూజిక్ లో తర్ఫీదు పొందేరు , కోట లో మహేశ్చంద్ర శర్మ తో పరిచయం అయి అతని మరియు జీ టి.వి కళ్యాణ్ జీ , ప్రోద్బలము తో ముంబై వెళ్లి స రి గమా సంగీతం నేర్చుకొన్నారు . చదువు : గ్రడ్యేట్ ,ముంబై ఆర్ట్స్ కాలేజీ . ప్రారంభం : 2002 వెబ్‌సైట్‌ : www.shreyaghoshal.com 1995 - సంగం కళా గ్రూప్‌ సారథ్యంలోని లైట్‌ ఓకల్‌ మ్యూజిక్‌ కాంపిటీషన్‌ విజేత. 1996 - బుల్లితెర సంగీత కార్యక్రమం ‘సా రె గ మ’ విజేత. 1998 - సొంతంగా ప్రాంతీయ భాషల్లో రికార్డింగ్‌ ప్రార...