Posts

Showing posts with the label బియాంకా దేశాయ్ (కన్నడ)

బియాంకా దేశాయ్ (కన్నడ),Biyanka Desai (kannada)

Image
పరిచయం : ముంబై లో మోడల్ గా చేసిన బియాంకా దేశాయ్ ... కన్నడ నటి . కన్నడలో కొన్ని మంచి సినిమాలు చేసారు . తెలుగు తమిళ , కన్నడ భాష సినిమాల్లో నటిస్తున్నారు . " కాఫీ బార్ " సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయ మయ్యారు . ప్రొఫైల్ : పేరు : బియాంకా దేశాయ్ , నివాసము : ముంబై , తల్లి దండ్రుల నివాసము : సిడ్నీ , ఫిల్మోగ్రఫీ : 2009 - ఉద్యాన్ ఏక్ష్ప్రెస్స్ ( కన్నడ ) 2009 - నిమిదంగల్ ( తమిళ్ ) 2009 - చేల్లిదరు సంపిగేయ ( కన్నడ ) 2009 - కాఫీ షాప్ ( కన్నడ ) 2009 - కోఫ్ఫీ బార్ ( తెలుగు - Directed and produced by Gitakrishna ) 2009 - గుల్మ ( కన్నడ ) 2008 - రోకీ ( కన్నడ ) source : internet