Posts

Showing posts with the label వంకాయల సత్యనారాయణ

వంకాయల సత్యనారాయణ,SatyanarayanaVankayala

Image
వంకాయల సత్యనారాయణ సహాయ నటుడుగా దాదాపు 180 తెలుగు సినిమాలలో నటించారు.జననం =1940 విశాఖపట్నం,= చవల వారి వీధిలో ఇతర పేర్లు =వంకాయల వృత్తి =నటుడు సంతానం =2 ఆడ పిల్లలు తండ్రి =వెంకటరామగుప్త తల్లి =సుభద్రమ్మ ఇతర విశేషాలు 1958లో కొచ్చిన్‌లో ఎన్‌సిసి క్యాడెట్లకు జరిగిన పోటీలలో ఆలిండియా బెస్ట్‌ జూనియర్‌ క్యాడెట్‌గా నిలిచారు. 1958లో కొచ్చిన్‌లో ఎన్‌సిసి క్యాడెట్లకు జరిగిన పోటీలలో ఆలిండియా ఛాలెంజ్‌ బోట్‌ రోయర్‌ బహుమతిని గెలుచుకున్నారు. 1960లో ఢిల్లీ రిపబ్లిక్‌ డే పెరేడ్‌లో పాల్గొన్నారు. 1960 ఆగస్టులో షూటింగ్‌ కాంపిటీషన్‌లో భారతదేశంలోనే మొదటి స్థానం పొందారు. బి.కాంలో గోల్డ్‌మెడల్‌ అందుకున్నారు.