Posts

Showing posts with the label వైజాగ్ ప్రసాద్

వైజాగ్ ప్రసాద్ , Vizag Prasad

Image
పరిచయం : డబ్బు తెచ్చిన పొగరు , హుందాతనం , కలిసిన సూట్ , బూటు తో టిప్ టాప్ గా కనిపిస్తూ తనదైన విలక్షనమైన మాట తీరుతో డైలాగులు చెబుతూ ఆకట్టుకునే ఆహార్యం తో నటించే పాత్రలకు పరమం పోస్తారు . సిని పరిశ్రమలో డాక్టర్ కావాలనుకొని యాకతరయ్యం అనే చాలామందిని దుసి వుంటాం కానీ ఈయన యం.బి.బి.యస్ రెండవ సం . చదువు ఆపివేశారు .పైలట్ ఆఫీసర్ కావాలనుకున్న త ఆశయం కన్న నాన్న ఆరోగ్యం ముఖమని ఉద్యోగం చేస్తూనే తన కాత్యంత ఇష్టమైన నాటకరంగాన్ని వీడలేదు , జాతకాల్లో నంది అవార్డులు కుడా సొంతం చ్శ్ర్కున్నారు . చిన్న నాడే తల్లి పోవడం తో తండ్రీ అంటే అమితంగా ఇస్తపదరారు ప్రసాద్ . సినిమాల్లో ఒక ముద్ర పడిపోతే అలంటి ముసపాత్ర లే వస్తాయి .వైవిధ్యభరితమైన పాత్రలు వస్తే చేసి నిరుపించుకుంటారు ప్రసాద్ . ప్రొఫైల్ : పేరు : కొర్లం పార్వతీ వరప్రసాదరావు , అసలు పేరు : కొర్లం నేరజాక్ష రావు , తండ్రీ : కొర్లం రామమూర్తి , ఎలిమెంటరీ స్కూల్ మాస్టారు . అనడరు పొట్టి మాస్టారు అనేవాళ్ళు . అమ్మ : వెంకటరత్నం , తన 7 వ ఎటే అమ్మ కాన్సర్ తో చనిపోయింది . కుటుంబము : మొత్తము 5 గురు . 3 అక్కలు , 1 చెల్లి . భార్య : విద్...