Posts

Showing posts with the label ఊహ నటి

ఊహ నటి-Vuha

Image
పరిచయం : ఊహ మంచి చమత్కారముగా నటించే గొప్ప నటి . తెలుగు , తమిళ , మళయాళ చిత్రాలలో నటించారు . శ్రీకాంత్ ని పెళ్లి చేసుకొని ఇద్దరి పిల్లలను కన్నది . సినిమాలు మానివేసి గృహినిగా స్థిర పడిపోయారు . ప్రొఫైల్ : పేరు : ఉహ , భర్త : శ్రీకాంత్ - నటుడు , పిల్లలు : ఇద్దరు , కొడుకు , కూతురు , ఊహ నటించిన తెలుగు చిత్రాలు ఆమె - 1994 , ఆయనకు ఇద్దరు -1995, అల్లుడా మజాకా -1995, ఆయనగారు- 1998 అమ్మా నాగమ్మా అమ్మా గౌరమ్మా పాత బస్తీ