Posts

Showing posts with the label Srilekha (singer)-శ్రీలేఖ(గాయని)

శ్రీలేఖ(గాయని) , Srilekha (singer)

Image
పరిచయం : శ్రిలేక్ గాయని / సంగీఅత దర్శకురాలు . 12 చిత్రాలకు స్వరాలు దమకుర్చారు , 49 సినిమాలకు సంగీత సారధ్యం వహించారు .పన్నెండేళ్ళకే సంగీత దర్శకురాలిగా రికార్డు . అందుకు గుర్తింపుగా గిన్నిస్ బుక్ లోనూ స్థానము సంపాదించుకుంది. ఇప్పటివరకు 75 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన ఆమెం బ్రిటన్‌ పార్లమెంట్ ప్రత్యేకం గా సన్మానించినది. ఇటీవలే ఈ అరుదైన గౌరవం అందుకున్న రెండో భారతీయురాను శ్రీలేఖ . మొదటి వ్యక్తి లతామంగేషకర్ . (updated : 28-07-2014) ప్రొఫైల్ : పేరు : ఎం.ఎం.శ్రీలేఖ , ముద్దు పేరు : శ్రీ , శ్రీలు , పుట్టిన రోజు : 08-సెప్టెంబర్ , జన్మ స్థలం : కర్ణాటక , కీర్తికి తొలిమెట్టు : తాజ్ మహల్ , హాబీలు : సినిమాలు చూడడం ,ఫోన్లో కబుర్లు చెప్పడం , అభిమాన నటీ నటులు : చిరంజీవి , శ్రీదేవి , భాగా నచ్చిన సినిమా : జగదేక వీరుడు అతిలోక సుందరి . నచ్చే రంగు : నలుపు . ఇష్టపడే ఆహారము : కోడికూర , పప్పుచా...