Posts

Showing posts with the label krishnaveni C

కృష్ణవేణి-సి , krishnaveni C

Image
------------------------------------------------------------- పరిచయం : సి .కృష్ణవేణి లేదా ఎం.కృష్ణవేణీ , అలనాటి తెలుగు సినిమా నటీమణి , గాయని మరియు నిర్మాత . కృష్ణవేణి తెలుగు సినిమా నిర్మాత అయిన మీర్జాపురం రాజా ( జన్మనామం : మేకా రంగయ్య ) ను వివాహమాడి ఆ తరువాత ఈమె కూడా స్వయంగా అనేక సినిమాలు నిర్మంచింది . ఈమె తన సినిమాలలో తెలుగు సంప్రాదాయ విలువలకు అద్దంపట్టి జానపదగీతాలకు పెద్దపీట వేసింది . 1949 తెలుగులో సినిమా చరిత్రలో మైలురాయి అయినటువంటి మన దేశం చిత్రాన్ని నిర్మించి అందులో తెలుగు తెరకు నందమూరి తారక రామారావును , యస్వీ రంగారావును , మరియు నేపథ్యగాయకునిగా ఘంటసాల వెంకటేశ్వరరావును పరిచయం చేసింది . ఆ తరువాత సినిమాలలో అనేక గాయకులు నటులు మరియు సంగీత దర్శకులను పరిచయం చేసింది . 1957 లో తీసిన దాంపత్యం సినిమాతో మరో ప్రముఖ సంగీత దర్శకుడు రమేష్ నాయుడును తెలుగు సినిమాకు పరిచయం చేసింది . జీవిత చరిత్ర- ప్రొఫైల్ : పేరు : క్రిష్న వేణి సి./యం. పుట్టిన తేది : 1924- పుట్టిన ఊరు : ఆంధ్ర ప్రదేశ్ రాష్...