Posts

Showing posts with the label Venkateswararao Gali

వెంకటేశ్వరరావు గాలి , Venkateswararao Gali

Image
========================================================== పరిచయం : * అలనాటి సినీ నటుడు. జి.వి.రావు అని కూడా అంటారు. మాలపిల్ల సినిమాలో కథానాయకుడిగా నటించాడు. మాలపిల్ల సినిమాలో మూడు పాటలు కూడా పాడారు.అప్పటి సంఘసంస్కరణావాదం నేపధ్యంలో ప్రాచుర్యం పొందినఉన్నవ లక్ష్మీనారాయణ నవల ఆధారంగా రూపొందించిన సందేశాత్మక చిత్రం. తెలుగు సినిమా ఆరంభదశలో వచ్చిన సాంఘికచిత్రాలలో ఒకటి. ఒక హరిజన యువతి ఒక బ్రాహ్మణ యువకుని ప్రేమించడంవలన ఉత్పన్నమయ్యే సంఘర్షణ ఈ చిత్రం ఇతివృత్తం. ఈ సినిమా మంచి ప్రజాదరణ సాధించింది.