ఆలీ-Ali
పరిచయం : ఆలీ ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు. ఇతడు బాల నటుడుగా తెలుగు చలనచిత్ర రంగంలో ప్రవేశించాడు . సీతాకోకచిలుక చిత్రం ద్వారా ప్రసిద్ది చెందాడు. ప్రొఫైల్ : స్క్రీన్ పేరు : ఆలీ , అసలు పేరు : Mohd.azam ali, ఊరు : రాజమండ్రి -- తూర్పు జిల్లా , కేరళ నుండి వలస వచ్చిన ముస్లిం , మాత్రు భాష : మలయాళం, తండ్రి : Mohd Basha-అర్జీ పని చేసేవాడు. తల్లి : Zaitun Bibi-గృహిణి. పుట్టిన తేది : 10 - అక్టోబర్- 1965 . భార్య : Jubeda begum(ఆయేష), పిల్లలు : ఒక కూతురు-Fatima Ramijun, . Address : D.NO:8-2-268/a/7,Plot no:7, H.No:343, Aurora Colony - 2,Road No;2, Banjara hills, Hyderabad 500 034 వ్యక్తిగత జీవితము ఆలీ వివాహము ఆయేషతో జరిగినది. వీరిది పెద్దలు కుదిర్ఛిన వివాహము. వీరికి ఒక కుమార్తె కలదు. చలన చిత్ర ప్రస్థానము ఆలి బాల్యనటుడిగా చిత్ర సీమలో ప్రవేశించి, ఇప్పటి వరకు సుమారు 800 చిత్రాలలో నటించడం జరిగింది. పూరీ జగన్నాధ్ , తన ప్రతి చిత్రంలో ఆలికి అవకాశం కల్పిస్తూ ఉంటారు. ఫిల్మోగ్రఫీ : తెలుగు ఇయర్ టైటిల్ రోల్ ఒథెర్ నోట్స్ 2...