Posts

Showing posts with the label విజయలక్ష్మి.యల్

విజయలక్ష్మి.యల్ , Vijayalakshmi.L

Image
పరిచయం : ఎల్ .విజయలక్ష్మి 1960 వ దశకములోని తెలుగు సినిమా నటి మరియు భరతనాట్య కళాకారిణి . తెలుగు , తమిల , మలయాళ , హిందీ చినిమాలలో నటి గాను , డాన్సర్ గాను మంచి పేరుతెచ్చుకున్నారు . ప్రొఫైల్ : పేరు : విజయలక్ష్మి , యల్ . పుట్టిన ఊరు : పూణే , నివాసం : చెన్నై ( డాన్స్ నేర్చుకోవడం కోసం పూణే నుండి చెన్నై షిఫ్ట్ అయ్యారు ) చదువు : సి.పి.ఎ. (యు.యస్.ఎ.) కుటుంబము : భర్త , ఒక కొడుకు తో - యు.యస్.ఎ.లో ఉంటున్నారు మొదటి సినిమా : తమిళములో ' భవాని ' చిత్ర సమాహారం నసీహత్ (హిందీ) (1967) షబ్నమ్ (హిందీ) (1964) రాముడు భీముడు (1964) ఆరాధన (1962) భక్త ప్రహ్లాద చిత్రాలీఖ్ అంబు వజ్హి (1968) భవాని (1967)తమిళ్ బాదల్ (1966)హిందీ హుస్న్ ఆర్ ఇష్క్ (1966) పరమానందయ్య శిష్యుల కథ (1966) - రంజని బబ్రువాహన (1964) - సుభద్ర బొబ్బిలి యుధం (1964) పూజాఫలం (1964) నర్తనశాల (1963) - ఉత్తర పునర్జన్మ (1963) - (గెస్ట్ role) గుండమ్మ కథ (1962) - పద్మ మహామంత్రి తిమ్మరుసు (1962) - చిన్న దేవి శ్రీ శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కథ (1962) జగదేక వీరుని కథ (1961) - నగపుత్రిక