Posts

Showing posts with the label సురేఖ వాణి

సురేఖ వాణి , Surekha Vani

Image
పరిచయం : ఎనిమిదవ తరగతి చదువుతున్నపుడు , సిటికేబుల్ లో పిల్లల కార్యక్రమానికి వ్యాఖ్యాత గా జీవితం ప్రారంభించి తరువాత వ్యాఖ్యాత గానే స్థిరపడి మొగుడ్స్ పెల్లమ్స్ కార్యక్రమము ద్వార బుల్లి తెర ప్రెక్షకులకు దగ్గరైన సురేఖా వాణి , తరువాత వెండితెర పై హీరో / హీరోయిన్ లకు అక్కగా , వదినగా పలు పాత్రలు పోషిస్తూ రాణిస్తున్నారు . తక్కువ సమయం లోనే దాదాపు 50 సిన్మాలు చేసిన మంచి పేరు తెచ్చు కున్నారు . ప్రొఫైల్ : నాన్న : బిజినెస్ మాన్ , అమ్మ : గృహిణి . పుట్టిన ఊరు : విజయవాడ , చదువు , పెళ్లి , పాప పుట్టడం అంటా విజయవాడ లోనే . చదువు : ఇంటర్ . భర్త : లవ్ మ్యారేజ్ కొలీగ్ -- సిటి కేబుల్ ,విజయవాడ . పిల్లలు : ఒక కూతురు (7 సం.--08/2008) కెరీర్ : 2004 లో మాటీవి ద్వారా యాంకర్ అయ్యారు , భర్త కుడా మా టీవి లో పని , పేరు తెచ్చిన కార్యక్రమం : మొగుడ్స్ పెళ్లాంస్ . కొన్ని సినిమాలు : తొలి సినిమా : టైగర్ హరిశ్చంద్ర లో యాంకర్ పాత్ర . భద్ర , - రవి తేజ కు వదినగా చేసారు , బొమ్మరిల్లు - స్వరాభిషేకం , భామ . గోరింటాకు . టె...