Posts

Showing posts with the label సౌందర్య

సౌందర్య , Soundarya

Image
పరిచయం : సౌందర్య పుట్టుక తో కన్నదియన్ అయిన ఆంద్ర సిని పరిశ్రమ లో తెలుగు అమ్మాయిల కంటే మెండుగాస్థిరపడ్డారు. యం,బి.బి.యస్. చదువు మానివేసి 1992 లో సిని పరిశ్రం లో ప్రవేచించినది . కన్నడ సిని దర్సకుడు/నిర్మాత కూతురు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన , మేనమామ నే పెళ్లి చేసుకొంది . 1971 లో పుట్టి , 2004 లో విమాన ప్రమాదంలో బి.జె.పి. ఎలెక్షన్ ప్రచారము కోసం బెంగుళూరు నుండి కరీంనగర్ వస్తుండగా అన్న-అమర్నాథ్ తో చనిపోయినది ఈమె ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుని ప్రార్ధిస్తున్నాను . తన పేర అనాధ ఆశ్రమము , అమర -సౌందర్య విద్యాలయం , నెలకొల్పి భర్త రఘు & వదిన నిర్మల సౌందర్య పేరున సేవాకార్యక్రమాలు చేస్తున్నారు . ప్రొఫైల్ : అసలు పేరు : సౌమ్య , స్క్రీన్ నేమ్ : సౌందర్య పుట్టిన తేది : 18- జూలై-1971. అష్టగ్రమ అయ్యర్ మరణించిన తేది : 17-ఏప్రిల్ -2004. జన్మ స్థలం : బెంగుళూరు , స్వంత ఊరు : గంగిగుంటే గ్రామము ,మల్లిబగిలు తాలూకా , కొలర జిల్లా , కర్ణాటక స్టేట్. Nationality : ఇండియన్ . చదువు : 1st. yr .MBBS - చదువు మానివేసి నటన లో ప్రవేశించారు . మొదటి సినిమా : గాంధర్వ -కన్నడ మొదటి తెలుగు సినిమా : రై...