స్థానం నరసింహారావు,Narasimharao Sthanam
========================== పరిచయము : స్థానం నరసింహారావు ప్రసిద్ధ రంగస్థల , సినిమా నటుడు . సత్యభామ , చిత్రాంగి మొదలైన అనేక స్త్రీ పాత్రలను దరించి ప్రేక్షకాభిమానం పొందాడు . 1970 లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారం తో సత్కరించింది . ఆయన రంగ స్థలం పై చూపించిన సమయస్పూర్తి పై ఆంధ్రప్రదేశ్ పభుత్వం 10 వ తరగతి తెలుగు వాచకం లో ఒక పాఠం ఇవ్వబడినది . ప్రొఫైల్ : పుట్టిన తేది : స్థానం నరసింహారావు 1902 సెప్టెంబర్ 23 న పుట్టిన స్థలం : గుంటూరు జిల్లా బాపట్ల లో జన్మించాడు . మరణము : ఈయన 21 ఫిబ్రవరి 1971 లో మరణించాడు . source : ఇంటర్నెట్ .