గుండు హనుమంతరావు ,Gundu Hanumantharao
పరిచయం : గుండు హనుమంతరావు ప్రముఖ తెలుగు సినీ హాస్య నటుడు. ఇతను సినిమాలలో నటించక ముందు మిఠాయి వ్యాపారం చేసేవాడు. ఇతను హాస్యప్రధాన పాత్రలలో ఎక్కువగా నటించాడు. ప్రొఫైల్ : పేరు : గుండు హనుమంతరావు , ఊరు : విజయవాడ , పుట్టిన తేదీ : 10-అక్టోబర్ -1970, నాన్న : కాంతారావు -చాకొలేట్ వ్యాపారము , అమ్మ : సరోజినీ , నటించిన కొన్ని తెలుగు సినిమాలు : ఎవడితే నాకేంటి (2007) .... చం's ప రక్షక్: ది ప్రోతెక్టర్ (2004) పెళ్ళాం ఊరేలితే (2003) మృగరాజు (2001) యమజాతకుడు (1999) మావిచిగురు (1996) రిక్షావోడు (1995) నెంబర్ ఒనె (1994) శుభలగ్నం (1994) యమలీల (1994) మాయలోడు (1993) పేకాట పాపారావు (1993) ప్రేమ చిత్రం పెళ్లి విచిత్రం (1993) కొబ్బరి బొండం (1991) హాయ్ హాయ్ నాయక (1989) రాజేంద్రుడు గజేంద్రుడు , ఘటోత్కచుడు , అన్నమయ్య , గౌతం యస్ యస్ సి , మూలము : చిత్రజ్యోతి =========================== Visit my website : dr.seshagirirao.com