Posts

Showing posts with the label Vanamali

వనమాలి , Vanamali

Image
పరిచయం : వనమాలి తెలుగు సినీ గేయ రచియిత . మానవీయ విలువలతో , హృదయాలను తాకే మాటల పాటలతో అతి తక్కువకాలములోనే మంచి పాలలా రచయితగా పేరు తచ్చుకున్న ఈయన పేరు డా . మని గోపాల్ . ప్రొఫైల్ : పేరు : వనమాలి , ఆసలు పేరు : డా . మని గోపాల్ , నాన్న : చిట్టుఉర్ జిల్లా , అమ్మ : రైల్వే కోడూరు , మాతృ భాష : తమిళము , చదువు : యం.ఎ. , పి.హెచ్ .డి ... తెలుగు . భాష ప్రావీణ్య (హిందీ), ఉద్యోగం : ఈనాడు సితార రిపోర్టర్ గా ... ఈ పత్రిక లో సొంత ఉద్యోగులు కవితలు , పద్యాలూ మున్నగునవి రాయడంనిషిద్ధం కావున తన పెన్ నేమ్ ను " వనమాలి " గా పెట్టుకున్నారు . ఫిల్మోగ్రఫీ : ఫిటింగ్ మాస్టర్ లో ఓ సీన్ లో కనిపిస్తారు ... శారద కోసం చేసారట ! సుమారు 150 డబ్బింగ్ సినిమాలకు 70 తెలుగు సినిమా లకు పాటలు రాసారు . పాటలు వ్రాసిన కొన్ని తెలుగు సినిమాలు : శివపుత్రుడు , నేనే దేవుణ్ణి హ్యాపీ డేస్ , ఆవకయబిర్యని , రెయిన్బో , అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్ , చందమామ , కొత్తబంగారులోకం , వినాయకుడు , మూలము : sitara