Posts

Showing posts with the label Lakshmanarao Kondavalasa-లక్ష్మణరావు కొండవలస

లక్ష్మణరావు కొండవలస,Lakshmanarao

Image
పరిచయం : శ్రీ కొండవలస లక్ష్మణరావు గారు సుప్రసిద్ద తెలుగు నాటక మరియు చరలన చిత్ర హాస్య నటులు. వీరు మొదట నాటక రంగం లో లబ్ద ప్రతిష్టులు. పిమ్మట ప్రసిద్ద దర్శకులువంశీ, తన ఔను..వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రం తో వీరిని తెలుగు చలనచిత్ర రంగానికిపరిచయం చేసారు. కొండవలస: 1700లకు పైగా నాటికలు, నాటకాలు వేశాను. 'నవరంగం, కౌళావిలాసం' నాటకాలకు నంది అవార్డులు వచ్చాయి. 'రేపటి శత్రువు, ఇండియన్‌ గ్యాస్‌, టామీ, టామీ' నాటకాలు ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టాయి. ప్రొఫైల్ : జన్మ నామం = కొండవలస లక్ష్మణరావు జననం = నవంబర్ 12 1946 (వయసు 61) పుట్టిన ఊరు : ఖరగ్ పూర్ - వెస్ట్ బెంగాల్ , నాన్న రైల్వే ఉద్యోగి అయినందున ట్రాన్పర్ పై అక్కడ ఉన్నారు . సొంత ఊరు : కొండవలస గ్రామము - ఆమదాలవలస సమీపములో. చదువు : 1957 ప్రాంతములో గార లో ఏడో తరగతి వరకు , 1958 నుండి 8 వ తరగతి నుండి N.T.R మున్సిపల్ హైస్కూల్ లోను , వైజాగ్ లో బి.కాం చదివారు . పోర్ట్ లో ఎకౌంటెంట్ గా ఉద్యోగం , ప్రైవేటు గా యం.కాం చేసారు. డిప్లమో ఇన్ యాక్టింగ్ , డైరక్షన్ కోర్సులు చేసారు . వివాహము ; 1977 లో జరిగింది . మతము :...