రఘు కారుమంచి ,Raghu Karumanchi
పరిచయం : రఘు కారుమంచి విలన్ ప్రక్కన ఉంటూ కామెడి చేసే ఈ నటుడు సుమారు 40 సినిమాలు , 8 సీరియల్స్ లో నటించారు ,. ప్రొఫైల్ : పేరు : రఘు కారుమంచి , ఊరు : నాన్న ఊరు : గోవాడ - తెనాలి ప్రక్కన్ , అమ్మ ఊరు : అప్పికట్ల ( బాపట్ల దగ్గర ) తను పుట్టింది .. హైదరాబాద్ లో . చదువు : యం . బి , ఎ . ;; ఎన్నో కంపెని ల లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా పని చేసారు . మొదటి సినిమా : ౨౦౦౦ లో వినాయక దర్సకత్వం లో యన్ . టి . ఆర్ . హీరో గా చేసిన " ఆది " చిత్రం లో ఫెయిర్ అండ్ లవ్లీ కారెక్టర్ చేసారు . ఫిల్మోగ్రఫీ : ఆది , ఫ్లాష్ న్యూస్ , ఆకాశరామన్న , హైదరాబాద్ నవాబ్స్ , ది అంగ్రేజ్ , సీరియల్స్ : చిన్నారి ,