Posts

Showing posts with the label Nagarjuna Akkineni- నాగార్జున అక్కినేని

అక్కినేని నాగార్జున,Nagarjuna Akkineni

Image
పరిచయం : వ్యక్తిగతం నాగార్జున సుప్రసిధ సినీ నటులైన అక్కినేని నాగేశ్వర రావు , అక్కినేని అన్నపూర్ణ దంపతుల రెండవ కుమారుడు. నాగార్జున హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో ప్రాధమిక విద్యను, లిటిల్ ప్లవర్ స్కూల్ లో ఇంటెర్మీడియట్ విద్యను అభ్యసించాడు. తరువాత మద్రాస్ లో మెకానికల్ ఇంజినీరింగ్ చదివాడు. తరువాత మిచిగన్ విశ్వ విద్యాలయంలో ఆటోమొబైల్ ఉన్నత విద్యను అభ్యసించారు . ఇతని ప్రధమ వివాహం ఫిబ్రవరి 18, 1984 నాడు లక్ష్మితో జరిగింది. ఈమె ప్రసిధ నటుడు వెంకటేష్ కు సోదరి . వీరిరువురు విడాకులు తీసుకున్నారు. తరువాత 1992 జూన్ నెలలో నాగార్జున శివ చిత్రంలో సహనటి అయిన అమలను వివాహమాడాడు. ఈమె మాజీ దక్షిణ భారత నటి. ప్రొఫైల్ : పేరు : నాగార్జున అక్కినేని , పుట్టిన తేది : ఆగష్టు 29, 1959 , పుట్టిన ఊరు : చెన్నై లో జన్మించిరి , చదువు : యం .యస్ .(ఇండస్ట్రియల్ ఇంజినీర్ -యు.యస్.ఎ) ఎత్తు : 6' 0'' , భర్య : అమల (రెండో భార్య ), పిల్లలు : నాగార్జునకు ఇద్దరు కుమారులున్నారు. మొదటి వాడు నాగ చైతన్య (పుట్టిన తేదీ నవంబర్ 23, 1986) మొదటి భార్య కొడుకు. అఖిల్ (పుట్టిన తేదీ ఏప్రిల్ 8 1994),...