Posts

Showing posts with the label Ravu Ramesh-రావు రమేష్

రావు రమేష్ , Ravu Ramesh

Image
పరిచయం : నటుడు రావు గోపాలరావు తనయుడే ఈ రావు రమేష్ . మొదట ఫోటోగ్రఫీ లోకి వచ్చి ఆ తర్వాత తల్లి ప్రోద్బలములో నటన లోనికి వచ్చి అంచెలు అంచెలు గా సీరియల్స్ ... ఒకటి అరా సినిమా సెట్స్ లోను నటించి చివరికి " గమ్యం" సినిమా ద్వారా గమ్యాన్ని చేరుకున్నారు . ప్రొఫైల్ : పేరు : రావు రమేష్ , పుట్టిన ఊరు : శ్రీకాకుళం (అమ్మగారి ఊరు ), నాన్న ఊరు : కంగానాపల్లి -కాకినాడ దగ్గర , తండ్రి : రావు గోపాలరావు , తల్లి : కమల కుమారి - హరికదా విద్వాంశురాలు . చదువు : బి.కాం - చెన్నై లో తోబుట్టువులు : తమ్ముడు-క్రాంతి ,ఒక చెల్లి - రామ , భార్య : గాయత్రీ , పిల్లలు : ఇద్దరు - ఒక అబ్బాయి -గిరీష్ గోపాలరావు , ఒక అమ్మాయి - దీక్షిత , ఫిల్మోగ్రఫీ :కొన్ని తెలుగు సినిమాలు > సీమ సింహం ,సిమ్రాన్ అన్నగా , ఒక్కడున్నాడు , గమ్యం , కొత్తబంగారులోకం , =================================== visit my website : Dr.seshagirirao.com