విద్యాసాగర్(సంగీత దర్శకుడు),Vidyasagar(Music Director)
పరిచయం : ఈయన మన తెలుగు వాడే .జాతీయ అవార్డు పొందిన సంగీత దర్శకుడు . ఎక్కువ గా తమిళ మలయాళ లో ప్రసిద్ధి , విద్యా సాగర్ గారి సంగీతం హాయిగా చెవులకి ఇంపుగా ఉంటుంది, నిస్సందేహంగా మంచి స్వరకర్త. శాస్త్రీయ సంగీతంలో ప్రవేశంఉన్న కొద్దిమందిలో ఒకరు.జి.కె. వెంకటేశ్, రెండు ఇళయరాజా ,తరువాత భారతీయ పాశ్చాత్య సంగీతాలను చక్కగా సమ్మేళనం చేయటం నేర్చుకున్నాడు విద్యా సాగర్ . తెలుగు , తమిళ ,కన్నడ ,మలయాళం లో సంగీతం దర్శకుడు గా పనిచేసారు . ప్రొఫైల్ : పేరు : విద్యాసాగర్ (సంగీత దర్శకుడు), పుట్టిన తేది : 03-మార్చ్-1962 , పుట్టిన ఊరు : అమలాపురం , తండ్రి పేరు : రామచందర్ ,యు. తల్లి పేరు : సూర్యకాంతం , తాత : వరహ నరసింహ మూర్తి , ఆస్థాన విద్వాన్ - రాజా అఫ్ బొబ్బిలి . సంగీత దర్సకుడుగా మెదటి సినిమా : " పూ మనమ్" 1989 తమళ సినిమా, కుటుంబము : భార్య : పేరు కూడా సూర్యకాంతం , 4 పిల్లలు : పెద్దమ్మాయికి పెళ్త్లె అమెరికాలో ఉంటోంది. నలుగురు పిల్లల్లో ఆఖరివాడైన హర్షవర్ధన్ ఒక్కడికే సంగీతం మీద ఆసక్తి ఉంది. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న వాడు... పియానో వాయి...