సోనీ చేరిస్తా , sony Cherista
పరిచయం : నేపాలీ అమ్మాయి . నాలుగు సం.లు గా ,hyderabad లో ఉంటూ సినిమా అవకాశాలు కోసం నిరేక్షిక్శిస్తూ చివరకి స్వీయ దర్శ కత్వములో ' సుజాతబౌరియ' నిర్మించిన " ప్రేమించానని చెప్పనా " సినిమా లో నటిస్తున్నారు . ప్రొఫైల్ : పేరు : సోనీ చేరిస్తా , సినిమాలు : ప్రేమించానని చెప్పనా. యుగళ గీతం- 2009. ఫ్రెండ్స్ కాలనీ-2008 . యుగల గీతం (2010), మిస్టర్ రాజేష్ (2013), ప్రేమ ఒక మైకం (2013), నాకైతే నచ్చంది (2014), =============================== Visit my website : dr.seshagirirao.com