Posts

Showing posts with the label ఆస్తా సింఘాల్

ఆస్తా సింఘాల్ , Astha Singhal

Image
పరిచయం : ఆస్తా సింగల్ ఖతక్ , సల్సా , డాన్సర్ మరియు దక్షిన భారత సిని నటి . బయోగ్రఫి : జన్మ స్థలం : ఢిల్లీ , చదువు : గ్రాడ్యుయేట్ ఇన్ కంప్యూటర్ ఇంజినీరింగ్ . కెరీర్ : చదువు అయిన తరువాత లాస్ యంజెల్స్ లో " తాల్ డాన్స్ కంపెని " ని ప్రారంభించి ఇండియన్ క్లాసికల్ డాన్స్ ని అమెరిక లో ప్రదర్శనలు ఇచ్చారు . 2006. లో ఇండియా వచ్చి పెప్సి కోసం డాన్స్ ప్రోగ్రామ్స్ చేసారు . మొదటి సినిమా : తెలుగులో " పెళ్ళయిన కొత్త లో "(జగపతి బాబు హిరో), నటించిన తెలుగు సినిమాలు : పెళ్ళయిన కొత్తలో , చంద్రహాస్ ( హరినాథ్ పొలిచర్ల హిరో )