బాలు మహేంద్ర , Balu Mahendra
బాలు మహేంద్ర దక్షిన భారత సిని దర్శకుడు. ఈయన శ్రీలంక బట్టికలోవ తమిళ వారసుడు . ఫోటోగ్రఫి అంటే చాల ఇంస్తము. అసలు పేరు : బలనతాన్ మహేంద్ర జన్మ స్థలం : బట్టికలోవ , శ్రీ లంక , తండ్రీ : బెంజమిన్ మహేంద్ర , చదువు : డిగ్రీ - సినిమాటోగ్రఫి , లండన్ యూనివర్సిటి , కెరీర్ : మలయాళీ ఫిల్మ్ " నెల్లు" 1974- లో ' కెమెరా మాన్ ' గా ఇండియన్ గవర్నమెంటు నుండి బెస్ట్ కెమెరామన్ గా అవార్డు వచ్చింది . దర్శకుడి గా మొదటి సినిమా కన్నడ లో " కోకిల -1976- నేషనల్ అవార్డు వచ్చింది . Landmark ఫిలిమ్స్ * Anal Katru (2008) - Filming * Adhu Oru Kana Kaalam(2005) * Julie Ganapathi (2003) * Aur Ek Prem Kahani (1996) * Sathi Leelavathi (1995) * Raman Abdullah(1994) * Marupadiyum (1993) * Vanna Vanna Pookal (1991) * Sandhya Raagam (1989) * Veedu (1988) * Rettai Vaal Kuruvi (1987) * Yathra (1985) - Malayalam * Neengal Kettavai (1984) * Un Kannil Neer Vazhinthaal - * Sadma (1983) * Moond...