Posts

Showing posts with the label Marthand Shankar-మార్తాండ్ శంకర్(Film director)

మార్తాండ్ శంకర్ - Marthand Shankar(సినిమా దర్శకులు)

Image
======================================= పరిచయం : మార్తాండ్ శంకర్ తెలుగు సినిమా దర్శకులు... ఎవరైనా ఎపుడైనా (వరుణ్ సందేశ్ & విమల రామన్)... ఫిలిం తోవెలుగులో కి వచ్చారు . ఈయన - ఫిలిం ఎడిటర్ మార్తాండ్ వెంకటేష్ చిన్న సోదరుడు , ప్రొఫైల్ : పేరు : మార్తాండ్ శంకర్ , పుట్టిన ఊరు : చెన్నై , తండ్రి : ప్రముఖ ఫిలిం ఎడిటర్ - నాన్న నివాసం చెన్నై , సోదరుడు : మార్తాండ్ వెంకటేష్ -- ఫిలిం ఎడిటర్ , కెరీర్ : వాళ్ల ఇంట్లో తండ్రి , అన్నా ఫిలిం ఎడిటర్ గా ఉన్నా ... అదే మార్గం లో తను వెళ్లడానికి ఇష్టపడక దర్సకలు "జయంత్టీం లో జాయిన్ అయి జయంత్ దగ్గరే అసిస్టెంట్ గా చేరి కొన్ని మెళకువలు నేర్చుకొని అష్టకష్టాలు పది విసిగి వేసరి చివరికి ఎ.వి.యం .శరవణన్ సహకారం తో "ఎవరైనా ఎపుడైనా (ప్రేమలో పడవచ్చును) సినిమా డైరెక్టర్ అయ్యారు . ఫిల్మోగ్రఫీ : ఎవరైనా ఎపుడైనా (ప్రేమలో పడవచ్చు). ================================ Visit my website : Dr.Seshagirirao.com