Posts

Showing posts with the label గోపి మోహన్ (రైటర్)

గోపి మోహన్ (రైటర్), Gopi Mohan (story writer)

Image
పరిచయం : స్టొరీ రైటర్ . శ్రీను వైట్ల తో కలిసి పని చేస్తుంటారు . మొదటి లో అసోసియేట్ డైరెక్టర్ గా , యన్.శంకర్ , తేజ , బి.గోపాల్ ల తోఉండి , సంతోషం , వెంకి , శైలజ కృష్ణ మూర్తి , అశోక్ , ధీ , దుబాయ్ శీను , లక్ష్యం , స్వగతం మున్నగు సినిమాలకు స్క్రీన్ప్లేస్క్రిప్ట్ వ్రాసారు . ప్రొఫైల్ : పేరు : గోపి మోహన్ , ఊరు : గుడివాడ , చదువు : ఇంజనీర్ -(బెల్గాం లో చదువు) భార్య : ప్రవీణ (పెళ్లి రోజు = 22-Novenber -) స్క్రీన్ ప్లే చేసిన కొన్ని సినిమాలు : సంతోషం, వెంకి, శైలజ కృష్ణమూర్తి, అశోక్, ధీ, దుబాయ్ శీను, లక్ష్యం అండ్ స్వగతం