Posts

Showing posts with the label Siddharth Narayan(actor )

సిద్ధార్థ్ నారాయణ్ (నటుడు) , Siddharth Narayan(actor)

Image
పరిచయము : సిద్ధార్థ సౌత్ ఇండియన్ సినీ నటుడు/ గాయకుడు . తెలుగు , తమిళ , హిందీ సినిమాలలో నటిస్తున్నారు . జీవిత విశేషాలు : స్క్రీన్ నేమ్ : సిద్దార్ద, అసలు పేరు : సిద్దార్ద సూర్యనారాయణ. పుట్టిన తేది : 17-ఏప్రిల్ -1979. పుట్టిన స్థలము : చెన్నై , తమిళనాడు , మాతృభాష : తమిళం , చదువు : గోపాలపురం (చెన్నై ) , ఢిల్లీ ,లలోచదివాడు , బి.కం .(హోనోర్స్-ఢిల్లీ ) & యం.బి.ఎ.(ముంబై) కెరీర్ : అసిస్టెంట్ దర్శకుడు గా మణిరత్నం దగ్గర ప్రరంబమైన ఈయన బాయ్స్ లో ' మున్నా' గా నటించాడు. తమిలం లోఆయిత ఎజ్హుతూ" పేరు తెచ్చిన సినిమా తెలుగు సినిమా నువ్వస్తానంటే నేనోద్దంటానా " పెళ్లి : ప్రేమించి పెళ్లి చేసుకున్న " మేఘన " తో కొన్నాళ్ళు కాపురం చేసి ,,.. కొన్ని విభేదాలు వచ్చి విడిపోయినట్లు వినికిడి . హాపీడేస్ : (తన మాటల్లో)--> నా విద్యాభ్యాసం చెన్నై, ఢిల్లీ, ముంబై ఇలా మూడుచోట్ల సాగింది. కాలేజీ చదువంటే... ఢిల్లీలోని కె.ఎం. కాలేజీలో బీకామ్‌ చదివాను. తర్వాత ముంబైలోని ఎస్‌.పి.జైన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ చేశాను. మా కళాశాల డిబేటింగ్‌ టీమ్‌కి నేనే ల...